
ఏమిటిది
జల దిగ్బధం జోరులో
వరద ప్రవాహ హోరులో
జీవులు ఈదుకోస్తున్నారు
జీవం లేని శవాలై తేలుతున్నారు
రేపు మన పరిస్థితి ఇంతేనా?
ఇసుక కుప్పల కూలిపోయే
మంచు గడ్డాల బిగుసుకుపోయి
తనువును పచ్చగా పలకరించిన
ఊపిరిని కోల్పోయి మనమూ
కాటి మట్టిలో కలిసిపోవలసిన్దేనా?
నిప్పును ఉదేసే నీరుంటుందని
కానీ
ముళ్ళను ప్రశ్నించే పూలున్తాయని
జీవం తీసే జాలం ఉంటుందని
నిన్న మొన్ననే తెలిసింది
వెన్నులో వణుకు పుట్టించే వరదలు
అర చేతుల్లో ప్రాణాలతో ప్రజలు
పాలకి నోచుకోని పసి పిల్లలు
తల్లడిల్లిపోతున్న తల్లులు
ఆంద్ర కర్నాటక గోవాలు
జీవచ్చవాలైన జన వాసాలు
చుట్టూ శోక సముద్రాలు
ఎల్లెడలా భయానక దృశ్యాలు
ఇళ్ళ మధ్య మొహరించే దొంగలు
నిత్యావసర వస్తువు ధరలు పెంచే వర్తకులు
ఇదా గాంధి కలలు గన్న స్వరాజ్యం?
ఇదా గురజాడ ఊహించిన రాష్ట్రం?
ఈ దేశంలో
ఎవడు ఎప్పుడు ఎక్కవైనా
దోపిడీ చేస్తూ పట్టుబదిపోతే
చేతులు కోల్పోవాల్సి వస్తుందని తెలిస్తే
జన వాసాల్లో దూరే ధైర్యం చేయగలరా?
ఎక్కడ దొరికిన రేపిస్తులని అక్కడే
రాళ్ళు విసిరి తురిమేస్తారని తెలిస్తే
నది బజార్లలో కాలేజి క్యాపస్లలో పట్టపగలే
వివస్త్రను చేసి వికటాట్టహాసం చెయ్యగలరా?
ఎవరు పట్టించుకుంటున్నారు మళ్ళి దేశం
నాలుగు కాళ్ళ మీదికేల్లిపొతుంటే
అనడుకే -
కుల మతాలకతీతంగా దేశ
ప్రజలందరిల్తో సుహుర్ద్భావంతో మనం మెలగాలి
అగత్యపరులను అభాఘ్యులను
ఆపన్న హస్తాలై మనం నిలవాలి
ఇవ్వల్హ కావాల్సింది మనల్ని
విడదీసి చూపించే మౌధ్యం కాదు
అందరిని ఏకం చేసే తరుణోపాయం
అయితే -
తీగల్ని తెమ్పటం తేలికే
శృతి కలిపి అపశ్రుతుల్లేని
పాట విన్పించడమే కష్టం
జల దిగ్బధం జోరులో
వరద ప్రవాహ హోరులో
జీవులు ఈదుకోస్తున్నారు
జీవం లేని శవాలై తేలుతున్నారు
రేపు మన పరిస్థితి ఇంతేనా?
ఇసుక కుప్పల కూలిపోయే
మంచు గడ్డాల బిగుసుకుపోయి
తనువును పచ్చగా పలకరించిన
ఊపిరిని కోల్పోయి మనమూ
కాటి మట్టిలో కలిసిపోవలసిన్దేనా?
నిప్పును ఉదేసే నీరుంటుందని
కానీ
ముళ్ళను ప్రశ్నించే పూలున్తాయని
జీవం తీసే జాలం ఉంటుందని
నిన్న మొన్ననే తెలిసింది
వెన్నులో వణుకు పుట్టించే వరదలు
అర చేతుల్లో ప్రాణాలతో ప్రజలు
పాలకి నోచుకోని పసి పిల్లలు
తల్లడిల్లిపోతున్న తల్లులు
ఆంద్ర కర్నాటక గోవాలు
జీవచ్చవాలైన జన వాసాలు
చుట్టూ శోక సముద్రాలు
ఎల్లెడలా భయానక దృశ్యాలు
ఇళ్ళ మధ్య మొహరించే దొంగలు
నిత్యావసర వస్తువు ధరలు పెంచే వర్తకులు
ఇదా గాంధి కలలు గన్న స్వరాజ్యం?
ఇదా గురజాడ ఊహించిన రాష్ట్రం?
ఈ దేశంలో
ఎవడు ఎప్పుడు ఎక్కవైనా
దోపిడీ చేస్తూ పట్టుబదిపోతే
చేతులు కోల్పోవాల్సి వస్తుందని తెలిస్తే
జన వాసాల్లో దూరే ధైర్యం చేయగలరా?
ఎక్కడ దొరికిన రేపిస్తులని అక్కడే
రాళ్ళు విసిరి తురిమేస్తారని తెలిస్తే
నది బజార్లలో కాలేజి క్యాపస్లలో పట్టపగలే
వివస్త్రను చేసి వికటాట్టహాసం చెయ్యగలరా?
ఎవరు పట్టించుకుంటున్నారు మళ్ళి దేశం
నాలుగు కాళ్ళ మీదికేల్లిపొతుంటే
అనడుకే -
కుల మతాలకతీతంగా దేశ
ప్రజలందరిల్తో సుహుర్ద్భావంతో మనం మెలగాలి
అగత్యపరులను అభాఘ్యులను
ఆపన్న హస్తాలై మనం నిలవాలి
ఇవ్వల్హ కావాల్సింది మనల్ని
విడదీసి చూపించే మౌధ్యం కాదు
అందరిని ఏకం చేసే తరుణోపాయం
అయితే -
తీగల్ని తెమ్పటం తేలికే
శృతి కలిపి అపశ్రుతుల్లేని
పాట విన్పించడమే కష్టం
No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు