
మరణం మరణం మరణం
మరణం తప్పదు మనిషికి
అరచేతిలోని రేఖ వ్యాఖ్యాలు
నిజమైనా కాకపోయినా
మంచీ చెడు ముహూర్తాలు
ఖరారయినా కాకపోయినా
ఎప్పుడో ఎక్కడో ఒకసారి
వారి బ్రతుకు తెల్లారుతుంది
వచ్చి మ్రుతుయ్వు వారిని కబళిస్తుంది
ఒక ప్రేమోన్మాది ఒక మతోగ్రవాది
భయాన్దోలనల్ని సృష్టిస్తూ శిక్ష
తప్పి ఉహల వూయాలా వూగుతున్నా
ఒక దురహంకారి నిమిషానికొక
ఫాలస్తీనా ఇరాక్లను నాశనం చేస్తున్నా
ఒక దగాకోరు దేవువై
పూజలు అందుకుంటున్నా
ఒక వినాయకుడు నాయకుడై
విసృన్ఖలత్వాన్ని ఆజ్యం పోస్తున్నా
మరణం వదలదు మనిషిని
అయినా సత్య ప్రియుడా
బెదిరిపోకు భీతావహులకిచట చోటు లేదు
బెదురూ గుండె పిరికితనాన్ని పారద్రోలే జీవ జలం
మహోజ్వల వరాన్ని ఆశ్రయించు అది
అపార కృపా తరంగిణి
ఆనందంగా జాలు వారె సత్య దరహాస పరిమళాలు
సత్య ప్రభువు అందజేసిన అనురాగాల మల్లెలు
సదా ప్రజా హితైషిని సుభాషిని
అసత్యం దరి చేరని అద్వితీయ వాని
కళ్ళని క్రోర్యాన్ని కాలుష్యాన్ని ప్రక్షాలిస్తుంది
తెల్లని పావురాల్ని శాంతి శ్రేయాల్ని సర్వ వ్యాప్తం చేస్తుంది
హృదయ రుగ్మత నివారిణి ఆరోగ్య ప్రదాయిని
మార్గ దర్శిని ముక్తి ప్రదాయిని
అ విచక్షణ రేఖ ప్రకాశ జ్యోతి శుభువార్త జ్ఞాపిక
అదే అదే మహోత్కృష్ట మహిమాన్విత గ్రంథం
ఖురాన్.
మరణం తప్పదు మనిషికి
అరచేతిలోని రేఖ వ్యాఖ్యాలు
నిజమైనా కాకపోయినా
మంచీ చెడు ముహూర్తాలు
ఖరారయినా కాకపోయినా
ఎప్పుడో ఎక్కడో ఒకసారి
వారి బ్రతుకు తెల్లారుతుంది
వచ్చి మ్రుతుయ్వు వారిని కబళిస్తుంది
ఒక ప్రేమోన్మాది ఒక మతోగ్రవాది
భయాన్దోలనల్ని సృష్టిస్తూ శిక్ష
తప్పి ఉహల వూయాలా వూగుతున్నా
ఒక దురహంకారి నిమిషానికొక
ఫాలస్తీనా ఇరాక్లను నాశనం చేస్తున్నా
ఒక దగాకోరు దేవువై
పూజలు అందుకుంటున్నా
ఒక వినాయకుడు నాయకుడై
విసృన్ఖలత్వాన్ని ఆజ్యం పోస్తున్నా
మరణం వదలదు మనిషిని
అయినా సత్య ప్రియుడా
బెదిరిపోకు భీతావహులకిచట చోటు లేదు
బెదురూ గుండె పిరికితనాన్ని పారద్రోలే జీవ జలం
మహోజ్వల వరాన్ని ఆశ్రయించు అది
అపార కృపా తరంగిణి
ఆనందంగా జాలు వారె సత్య దరహాస పరిమళాలు
సత్య ప్రభువు అందజేసిన అనురాగాల మల్లెలు
సదా ప్రజా హితైషిని సుభాషిని
అసత్యం దరి చేరని అద్వితీయ వాని
కళ్ళని క్రోర్యాన్ని కాలుష్యాన్ని ప్రక్షాలిస్తుంది
తెల్లని పావురాల్ని శాంతి శ్రేయాల్ని సర్వ వ్యాప్తం చేస్తుంది
హృదయ రుగ్మత నివారిణి ఆరోగ్య ప్రదాయిని
మార్గ దర్శిని ముక్తి ప్రదాయిని
అ విచక్షణ రేఖ ప్రకాశ జ్యోతి శుభువార్త జ్ఞాపిక
అదే అదే మహోత్కృష్ట మహిమాన్విత గ్రంథం
ఖురాన్.

